• search
  • Live TV
IPL 2022 అవుటవ్వడానికే ఎండ్స్ మారావా వార్నర్?
Published : May 17, 2022, 04:10
ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఇన్నింగ్స్ తొలి బంతికే అవుటై గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగాడు. లివింగ్‌స్టోన్‌ వేసిన తొలి ఓవర్‌ తొలి బంతికే వార్నర్‌...రాహుల్‌ చాహర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

Tags: ipl 2022

Up Next
Recommended Videos
  • 30 minutes ago
    తెనాలి: వైసీపీ ప్రభుత్వంలో రైతులకు తీవ్ర అన్యాయం- మాజీ మంత్రి నక్కా
  • 30 minutes ago
    నాగర్ కర్నూల్: జంతువుల అక్రమ రవాణాను అరికట్టాలి
  • 30 minutes ago
    ఆర్.బి.కే లలో న్యాచురల్ ఎలిమెంట్స్ - సీఎం జగన్
  • 30 minutes ago
    నారాయణపేట: పీసీసీ చీఫ్ పై ధ్వజమెత్తిన తెరాస నేతలు
  • 30 minutes ago
    వనపర్తి: ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి
  • 30 minutes ago
    ములుగు: లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
Follow Oneindia Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా