• search
  • Live TV
IPL 2022 అవుటవ్వడానికే ఎండ్స్ మారావా వార్నర్?
Published : May 17, 2022, 04:10
ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఇన్నింగ్స్ తొలి బంతికే అవుటై గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగాడు. లివింగ్‌స్టోన్‌ వేసిన తొలి ఓవర్‌ తొలి బంతికే వార్నర్‌...రాహుల్‌ చాహర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

Tags: ipl 2022

Up Next
Recommended Videos
  • 15 minutes ago
    గాజువాక: ఘనంగా జగన్నాథ స్వామి రథయాత్ర
  • 15 minutes ago
    నెల్లూరు: బీజేపీ నిర్లక్ష్య వైఖరిపై ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ నాయకులు ఆగ్రహం
  • 15 minutes ago
    ప్రకాశం: ప్రభుత్వ భవనాలకు నిధులు మంజూరు - కలెక్టర్
  • 15 minutes ago
    సనత్ నగర్: రేపటి నుంచి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం
  • 15 minutes ago
    నాంపల్లి: ఓటీపీ తెలుసుకొని.. రూ.34 వేలు హాంఫట్
  • 1 hour ago
    ప్రతిపాడు: నిషేధిత పొగాకు ఉత్పత్తులు తరలిస్తున్న వాహనం సీజ్
Follow Oneindia Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా