• search
  • Live TV
సాహాకు సలహాలు ఇవ్వను!
Published : May 16, 2022, 04:10
ఐపీఎల్ 2022 లో భాగంగా నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో వృద్ధిమాన్ సాహా 57 బంతుల్లో 67 పరుగులు చేసి టైటాన్స్‌కు ఘన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ అనంతరం వర్చువల్ పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో gary కిర్ స్టన్ మాట్లాడుతూ.. 'నేను స్పష్టంగా చెప్పదల్చుకుందేంటంటే సాహా మా టీంలో ఉండడం మాకు లక్కీ. అతను చాలా ఆకట్టుకున్నాడు. అతనో పర్ ఫెక్ట్ ప్రొఫెషనల్ ప్లేయర్ అని కిర్‌స్టన్ పేర్కొన్నాడు.

Tags: ipl 2022

Up Next
Recommended Videos
  • 15 minutes ago
    పుష్ప 2 లో అల్లు అర్జున్ క్యారెక్టర్... గుండె బద్దలయ్యే సీన్
  • 45 minutes ago
    వరంగల్ వెస్ట్: ఈనెల 27 నుంచి డిగ్రీ పరీక్షలు
  • 45 minutes ago
    జనగామ: ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని కాంగ్రెస్ ధర్నా
  • 45 minutes ago
    చిత్తూరు: జగనన్నకు అండగా ఉండి ఆశీర్వదించండి- ఎమ్మెల్సీ భరత్
  • 45 minutes ago
    సూర్యాపేట: ఆయన మీ సమస్యలు ఒక్కసారైనా తెలుసుకున్నారా ?
  • 45 minutes ago
    భీంగల్: వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి
Follow Oneindia Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా