ఐపీఎల్ మా దేశంలో నిర్వహించండి.. మీకు బోలెడు లాభాలు..!
Published : January 25, 2022, 07:30
ఐపీఎల్ 2022 సీజన్ తమ దేశంలో నిర్వహించాలని బీసీసీఐ కి సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు లేఖ రాసినట్లు తెలుస్తోంది. సౌతాఫ్రికాలో ఖర్చులు చాలా తక్కువని అది ఫ్రాంచైజీలకు కలిసొస్తుందని పేర్కొంది.