శ్రీలంకలో IPL 2022 .. లేదా సౌతాఫ్రికాలో
Published : January 13, 2022, 04:50
ఐపీఎల్ విషయంలో ప్రతిసారి యూఏఈపైనే ఆధారపడాలని బీసీసీఐ భావించట్లేదు అందుకే మరిన్ని వేదికల కోసం వెతుకుతున్నట్టు అధికారులు చెప్పారు. అందులో భాగంగానే సౌతాఫ్రికాతో పాటు శ్రీలంకను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది