RCB లోకి ఇషాన్ కిషన్.. ధర ఎంతో తెలుసా ?
Published : January 25, 2022, 04:50
ఐపీఎల్ 2022 మెగా వేలం ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా జరగనుంది. మార్చి చివరి వారంలో భారత్ వేదికగా ఐపీఎల్ 2022 లీగ్ ప్రారంభం కానుంది. ఇక మెగా వేలానికి సిద్దమవుతున్న ఫ్రాంచైజీలు తమ ప్రణాళీకలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇషాన్ కిషన్ ని భారీ ధరకు జట్టులోకి తీసుకోవాలి చూస్తోంది.