• search
  • Live TV
IPL 2022 కొత్త ఫ్రాంఛైజీల కెప్టెన్లు వీరే.. ఎవరికి ఎన్ని కోట్లు అంటే..!
Published : January 19, 2022, 04:50
ఐపీఎల్‌ 2022 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. కొత్త ఫ్రాంఛైజీ లక్నో బీసీసీఐ నిబంధనలను అనుసరించి తమ ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. టీమిండియా వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌, భారత లెగ్‌స్పిన్నర్‌ రవి బిష్ణోయిలు లక్నో జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నారు. మరో కొత్త ఫ్రాంఛైజీ అహ్మదాబాద్‌ హార్దిక్‌ పాండ్యా, రషీద్‌ ఖాన్‌, శుభ్‌మన్‌ గిల్‌ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.

Tags: cricket

Up Next
Recommended Videos
  • 15 minutes ago
    పొన్నూరు: ఉప్పరపాలెంలో అరబిందో 104 వైద్య శిబిరం
  • 15 minutes ago
    కర్నూలు: పెట్రోల్ పోసుకుని ఉద్యోగి ఆత్మహత్యాయత్నం...ఎందుకే తెలిస్తే షాక్
  • 15 minutes ago
    ముథోల్: రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు
  • 15 minutes ago
    గుంటూరు: వృద్ధురాలిని ఢీకొట్టిన లారీ
  • 15 minutes ago
    దుబ్బాక: సంక్షేమ పథకాల పై కళాజాత ప్రదర్శన
  • 15 minutes ago
    గజ్వేల్: పౌల్ట్రీ రైతుల సమ్మె కూత..
Follow Oneindia Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా