IPL 2022 Hardik Pandya మజాకా.. బంపరాఫర్
Published : January 19, 2022, 07:10
ఐపీఎల్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన హార్దిక్ పాండ్యా.. అహ్మాదాబాద్ కెప్టెన్‌గా ఎంపికవ్వడంతో పాండ్య ఐపీఎల్ జర్నీ ప్రతీ యువ ఆటగాడికి స్పూర్తి దాయకమని అంటున్నారు. ఐపీఎల్ 2015 వేలంలో రూ.10 లక్షల కనీస ధరకు అతన్ని ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఐపీఎల్లో సత్తా చాటి భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు