IPL 2022 Mega Auction.. SRH లోకి ఇషాన్ కిషన్ ?
Published : January 19, 2022, 04:50
ఐపీఎల్ మెగా వేలంలో ఇషాన్ కిషన్ ను దక్కించుకోవాలని ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇషాన్ కిషన్ ను దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.