IPL 2022 SRH లోకి దీపక్ చాహర్ ?
Published : January 24, 2022, 08:30
బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరిగే మెగా వేలంలో మెరుగైన ఆటగాళ్లను ఎంచుకోవడమే లక్ష్యంగా సిద్దమవుతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్..వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రోల్లో దీపక్ చాహర్‌ను తీసుకోవాలనుకుంటుంది.గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన దీపక్ చాహర్ ఆ జట్టు తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 2018 మెగా వేలం రూ.80 లక్షలకే అతన్ని తీసుకున్న చెన్నై, అయితే రూ. 2 కోట్ల కనీస ధరతో దీపక్ చాహర్ వేలానికి అందుబాటులోకి వచ్చాడు.