• search
  • Live TV
ముంబై కి RCB దాసోహం #IPL2022
Published : May 22, 2022, 02:50
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్, 15వ ఎడిషన్.. ప్లేఆఫ్స్ పిక్చర్ క్లియర్ అయింది. శనివారం రాత్రి వాంఖెడె స్టేడియంలో ముంబై ఇండియన్స్- ఢిల్లీ కేపిటల్స్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌ అనంతరం ప్లేఆఫ్స్‌పై క్లారిటీ వచ్చేసింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం ద్వారా ఢిల్లీ కేపిటల్స్.. తన ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. ఆ బంగారం లాంటి అవకాశాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ధారపోసినట్టయింది.

Tags: virat kohli

Up Next
Recommended Videos
  • 8 hours ago
    సిద్దిపేట: ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగ అవకాశాలు.. త్వరపడండి
  • 8 hours ago
    మంచిర్యాల: ఉద్యోగ అవకాశాలు.. త్వరపడండి
  • 9 hours ago
    యువతి గొంతు కోసి పరారైన దుండగులు
  • 10 hours ago
    మేడ్చల్: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
  • 10 hours ago
    జగిత్యాల: మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
  • 10 hours ago
    తూర్పు గోదావరి: " పేకాట నిర్వహిస్తున్న వారికి మంత్రి పదవులు"
Follow Oneindia Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా