క్రికెట్ వదిలేసి పైపుల బిజినెస్ చేసుకోమని వార్నింగ్ ఇచ్చారు!
Published : May 26, 2022, 03:50
తాజా ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యువ ప్లేయర్ రజత్ పటీదార్ అజేయ శతకంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే రజత్ పటీదార్ ఫ్యామిలీకి అతను క్రికెటర్ కావడం ఏ మాత్రం ఇష్టం లేదట. రజత్ పటీదార్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను అతని డొమెస్టిక్ క్రికెట్మేట్, మధ్యప్రదేశ్ సీనియర్ ప్లేయర్ ఈశ్వర్ పాండే మీడియాతో పంచుకున్నాడు.