• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : November 30, 2021, 04:30
    Duration : 02:31
    Click to copy EmbedCode

    IPL 2022 Retention List : ఫ్రాంచైజీల రిటెన్షన్ పూర్తి జాబితా..!!

    ఫ్రాంచైజీలు రిటెన్షన్ జాబితాను కంప్లీట్ చేసేశాయి. ఇప్పటికే పూర్తి చేసుకొని బోర్డుకు సమర్పించాయి కూడా. ఈరోజు రాత్రికి మొత్తం లిస్ట్ అధికారికంగా బయటకి వస్తుంది . ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా తమ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక్కడినే రిటైన్ చేసుకుంది. కేఎల్ రాహుల్ విషయంలో అసంతృప్తికి గురైన పంజాబ్ కింగ్స్ ఒక్క ఆటగాడిని కూడా రిటైన్ చేసుకోలేదు.

    Tags: ms dhoni, virat kohli, chennai super kings, suresh raina, bcci

    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా