IPL 2022 : 4,000 రెట్లు పెరిగిన శాలరీ...!!
Published : December 02, 2021, 05:30
4,000 రెట్లు పెరిగిన శాలరీతో వెంకటేష్ అయ్యర్.. మళ్ళీ వార్తల్లో నిలిచాడు . ఐపీఎల్ 2021లో తన ఆటతో అందర్నీ ఆకట్టుకున్నఈ కోల్కత నైట్ రైడర్స్ ఆల్రౌండర్ ఇప్పుడు ఏకంగా ఎనిమిది కోట్ల రెమ్యునరేషన్ తో చరిత్ర సృష్టించాడు.