IPL 2022 కేన్ మామ ఫెయిల్ కేప్టెన్ కాకపోయుంటేనా?
Published : May 17, 2022, 04:30
ఐపీఎల్ 2022 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సిరీస్ మొత్తం విఫలం అయ్యాడు. ఇతర కేప్టెన్లతో కంపేర్ చేసి చూసినా కూడా వారికంటే లోయెస్ట్ స్కోర్, లోయెస్ట్ స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. కేన్ విలియమ్సన్ వరుసగా 12 మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ.. అతణ్ని ఇన్నింగ్ ఓపెనర్‌గానే కొనసాగించడంపై సన్‌రైజర్స్ హెడ్ కోచ్ టామ్ మూడీ స్పందించారు.