దినేష్ కార్తీక్ పై ఐపీఎల్ యాజమాన్యం చర్యలు!
Published : May 27, 2022, 06:30
ఐపీఎల్ 2022 లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం లక్నోతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ ఐపీఎల్ రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించాడని అందువల్ల అతనిపై మందలింపు చర్యలు చేపడుతున్నట్లు ఐపీఎల్ ప్రకటించింది.