ఐపీఎల్ మీడియా రైట్స్.. 60 వేల కోట్లు! బీసీసీఐకి పైసలే పైసల్!
Published : June 08, 2022, 03:10
ఐపీఎల్ 15 సూపర్ హిట్ కావడంతో మీడియా రైట్స్‌కు భారీ ధర పలికే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తద్వారా దాదాపు రూ.60 వేల కోట్ల ఆదాయం రావొచ్చని అంచనా వేసింది.
Tags: ipl , ipl auction , bcci , ipl media auction , ipl teams , indian cricket , 2023 ipl , latest cricket updates