• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : July 30, 2019, 01:15
    Duration : 02:00

    అద్భుతమైన రిలే క్యాచ్.. క్రికెట్‌లో ఇలా పట్టగలరా?

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 ముగిసిన రెండు నెలలు అయినా కూడా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టు తమ అభిమానులకు వినోదంను పంచుతోంది. బౌండరీ లైన్ వద్ద ఓ అద్భుత రిలే క్యాచ్‌ను పట్టిన యువకుడి వీడియోను సోమవారం ఆర్ఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ అద్భుత క్యాచ్‌ను క్రికెట్‌లో నిపుణులైన క్రీడాకారులు పట్టగలరా అని రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌ అయింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా