By : Oneindia Telugu Video Team
Published : April 20, 2017, 11:22

ముంబై కి చుక్కలు చూపించిన పంజాబ్

ఇండోర్ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లోపంజాబ్‌ విశ్వరూపం ప్రదర్శించింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పరాజయంపాలై ఒత్తిడిలో ఉన్న పంజాబ్ ఆటగాళ్లు ఉగ్రరూపం దాల్చారు. ఆ జట్టు కెప్టెన్‌ మాక్స్‌వెల్‌ (40: 18 బంతుల్లో 4×4, 3×6) ఉగ్రరూపం దాల్చాడు. సీజన్‌లో బౌలింగ్‌తో ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్న ముంబయికి చుక్కలు చూపించాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా