By: Oneindia Telugu Video Team
Published : May 05, 2017, 10:37

ఢిల్లీ vs గుజరాత్ మ్యాచ్ హైలైట్స్

Subscribe to Oneindia Telugu

ఫిరోజ్ షా కోట్లా వేదికగా గుజరాత్ లయన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 209 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ మరో 15 బంతులు మిగిలి ఉండగానే 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా