By: Oneindia Telugu Video Team
Published : May 03, 2017, 11:32

హమ్మయ్య ఢిల్లీ గెలిచింది..

Subscribe to Oneindia Telugu

ఎట్టకేలకు ఢిల్లీ గెలిచింది. రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన టైం లో హైదరాబాద్ కు షాక్ ఇస్తూ ..ipl లో మూడో విజయాన్ని సొంతం చేసుకుంది.. ఢిల్లీ...లీగ్‌ దశలో మరో ఐదు మ్యాచ్‌లు మిగిలున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆరు పాయింట్లతో ఉన్న ఢిల్లీ ప్లే ఆఫ్‌ రేసులోనే ఉంది! కాగా.. ఈ విజయంతో ప్లేఆఫ్‌ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుందామని చూసిన హైదరాబాద్ కు నిరాశే మిగిలింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా