• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : March 03, 2021, 11:00
    Duration : 02:03

    IPL లో డబ్బుకే ప్రాధాన్యం ఎక్కువ! PSL బెటర్

    ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ఆరంభమైన నాటినుంచి గత సీజన్‌ వరకు ఆడిన దక్షిణాఫ్రికా స్టార్‌ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ లీగ్‌కు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని, అసలు ఆటకు అక్కడ విలువ లేదన్నాడు. ఐపీఎల్‌ కంటే పీఎస్‌ఎల్‌, శ్రీలంక ప్రిమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌)లో ఆటగాడిగా ఎక్కువ గుర్తింపు లభిస్తుందని స్టెయిన్‌ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌ 2021 ఆడకూడదని స్టెయిన్‌ నిర్ణ‌యించుకున్న విషయం తెలిసిందే.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా