• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : April 13, 2021, 06:50
    Duration : 02:48

    అందుకే సంజూ శాంసన్ సింగిల్ తీయలేదు!

    రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు ఆ టీమ్ డైరెక్టర్, శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర అండగా నిలిచాడు. పంజాబ్ కింగ్స్‌తో సోమవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 4 పరుగులతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. కెప్టెన్ సంజూ శాంసన్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకుండాపోయింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా