By: Oneindia Telugu Video Team
Published : July 13, 2017, 06:15

వావ్ ... ఇర్ఫాన్ భలే పాడావే... వైఫ్ కోసమా..?

Subscribe to Oneindia Telugu

భారత జట్టులో ఒక వెలుగు వెలిగిన పఠాన్ సోదరులు తమలో దాగి ఉన్న మరో టాలెంట్‌ని అభిమానులకు చూపించారు. పఠాన్ సోదరులు బాలీవుడ్ సినిమాలోని పాటలను పాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా