By : Oneindia Telugu Video Team
Published : May 31, 2017, 11:11

ఐతే ధోనీ కెరీర్ ముగిసినట్లేనా?

మహేంద్ర సింగ్ ధోనీకి ఛాంపియన్స్ ట్రోఫీ పెద్ద పరీక్షేనా అంటే అవుననే అంటున్నారు. కెప్టెన్సీ వదిలేసిన తర్వాత ధోనీ ఆటగాడిగా జట్టులో కొనసాగుతున్నాడు. ఇది ఇబ్బందికరమే. పైగా, రిషబ్ పంత్ లాంటి యువ వికెట్ కీపర్లు సిద్ధంగా ఉన్న సమయంలో ధోనిపై మరింత ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌తో ధోనీ మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా