By: Oneindia Telugu Video Team
Published : July 26, 2017, 04:48

జుట్టు కత్తిరించుకోను కోచ్‌తో తేల్చి చెప్పిన ఇషాంత్ శర్మ

Subscribe to Oneindia Telugu

తన పొడవాటి జుట్టు కారణంగా తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సరదా సన్నివేశాలను టీమిండియా క్రికెటర్ ఇషాంత్ శర్మ ఓ టీవీ ఛానల్ ఇంటర్యూలో అభిమానులతో పంచుకున్నాడు. 2007లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరిస్‌లో ఇషాంత్ శర్మ టెస్టు అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇషాంత్ శర్మ ప్రత్యేకమైన హెయిర్ స్టయిల్‌లో అభిమానులకు కనిపిస్తూనే ఉన్నాడు. నిజానికి ఇషాంత్ శర్మకు చిన్నప్పటి నుంచి జుట్టు పెంచుకోవడమంటే ఎంతో ఇష్టమట. ఈ నేపథ్యంలో ఇషాంత్ శర్మ ఓసారి తన పాఠశాల వైస్‌ ప్రిన్సిపల్‌ ఆగ్రహానికి కూడా గురయ్యాడట

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా