By : Oneindia Telugu Video Team
Published : January 03, 2017, 11:46

తిరుపతిలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ర్యాలీ

తిరుపతి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు వేదిక కానుంది. ఈ సందర్భంగా గత నెలరోజుల నుంచి అధికారుల, పోలీసుల భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ప్రత్యేక శ్రధ్ద వహించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా