By: Oneindia Telugu Video Team
Published : September 06, 2017, 03:44

ప్రపంచం నెత్తిన మరో ‘స్కైలాబ్‌’!? ఇది మనం ప్రయోగించిందే, 40 రోజులే గడువు

Subscribe to Oneindia Telugu

దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం.. రోదసి నుంచి కూలిన ‘స్కైలాబ్‌’ సృష్టించిన సంచలనం గుర్తుందా? ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితే ఎదురుకాబోతోంది. గత నెల 31న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ -ఇస్రో ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్-1హెచ్‌ ఉపగ్రహం మరో స్కైలాబ్‌ కాబోతోంది. ఇస్రో ప్రయోగం విఫలం కావడంతో దాదాపు టన్నున్నర బరువుండే ఈ ఉపగ్రహం రోదసిలో కొట్టుమిట్టాడుతూ తిరిగి శరవేగంగా భూమి వైపు దూసుకొస్తోంది.ఈ ఉపగ్రహం మరో 40 రోజుల్లో భూవాతావరణంలోకి ప్రవేశిస్తుందని.. ఆ సమయంలో అది పేలిపోతే దాని శకలాలు తీవ్రనష్టాన్ని కలగజేసే అవకాశముందని అంటున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా