By: Oneindia Telugu Video Team
Published : February 15, 2017, 12:12

మేరా ఇస్రో మహాన్ ....

Subscribe to Oneindia Telugu

ప్రపంచ దేశాలు మొత్తం భారత్ ఎంతో ఆశక్తి గా ఎదురు చూసిన 104 ఉపగ్రహాల రాకెట్ ను భారత్ పరిశోధన సంస్థ ఇస్రో ... విజయవంతంగా నింగి లోకి ప్రవేశ పెట్టి చరిత్ర సృష్టించింది ....భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్వీ సీ-37 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది..524 కిలో మీటర్లు ప్రయాణించి pslv c-37 ఆకాశం లో అద్భుతం చేసింది... చరిత్ర సృష్టించిన ఈ సక్సస్ తో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు.... ఈ ప్రయోగం ద్వారా మూడు స్వదేశి, 101 విదేశి ఉపగ్రహాలను అంతరిక్షం లోకి పంపించారు....

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా