By : Oneindia Telugu Video Team
Published : March 29, 2018, 05:59

నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ ఎఫ్08: జిశాట్ ఎఫ్6తో ఎన్నో ఉపయోగాలు

శ్రీహరికోట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట నుంచి జీఎస్ఎల్‌వీ ఎఫ్08ను గురువారం సాయంత్రం నింగిలోకి దూసుకెళ్లింది. సాయంత్రం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకు వాహన నౌక అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.ఇది దేశ కమ్యూనికేషన్స్ రంగానికి ఊపునిచ్చే జీశాట్ ఎఫ్ 6ఏ ఉపగ్రహాన్ని నింగిలో ప్రవేశ పెట్టింది. ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్ డౌన్ కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం గం.1.56కు ప్రారంభమైంది. నిరంతరాయంగా 27 గంటలు కొనసాగింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా