By: Oneindia Telugu Video Team
Published : May 15, 2017, 03:18

మోదీ తన పేరు చెప్పడం.. ముత్తయ్యకి మురిపెం..

Subscribe to Oneindia Telugu

ఇటీవలి తన శ్రీలంక పర్యటనలో భాగంగా ఓ సభలో ప్రధాని నరేంద్ర మోడీ శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ పేరును ప్రస్తావించారు. దీంతో ఆయన ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. భారత్, శ్రీలంక తమిళుల ప్రజల మధ్య ఉన్న సంబంధాలపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. టెస్టులు, వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును తన పేరున లిఖించుకున్న ముత్తయ్య పేరును గుర్తు చేసుకున్నారు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా