By: Oneindia Telugu Video Team
Published : October 12, 2017, 12:15

ఐటీ జీవులకు మరో గండం: వచ్చే ఆర్నెళ్లు సంక్లిష్టం.. సర్వేలో తేలిన నిజాలు!

Subscribe to Oneindia Telugu

గత వైభవాన్ని కోల్పోయిన ఐటీకి భవిష్యత్తులోను గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు. ఎక్స్‌పెరిస్‌ ఐటి, మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ సర్వేలో మున్ముందు ఐటీ రంగం మరింత క్షీణించే అవకాశం ఉన్నట్లు తేలడం గమనార్హం.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా