By: Oneindia Telugu Video Team
Published : September 22, 2017, 05:21

అక్క లవర్ చంపేసాడు: ఐటీ అధికారి కొడుకు హత్య కేసు

Subscribe to Oneindia Telugu

కొత్త రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ తీసుకున్న సందర్బంగా స్నేహితులకు స్వీట్స్ ఇవ్వడానికి వెళ్లిన బెంగళూరు ఐటీ శాఖ అధికారి కొడుకుని అతని స్నేహితులే కిడ్నాప్ చేసి అతి దారుణంగా హత్య చేశారని పోలీసులు గుర్తించారు. హంతకులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. సొంత అక్క ప్రియుడి చేతిలో శరత్ (19) అనే విద్యార్థి హత్యకు గురైనాడని శుక్రవారం బెంగళూరులోని జ్ఞానభారతీ పోలీసులు చెప్పారు. శరత్ హత్య కేసులో అతని అక్క ప్రియుడు విశాల్, స్నేహితులు వినయ్, విక్కీ, కిరణ్, కర్ణా, శాంతకుమార్ అనే నిందితులను అరెస్టు చేశారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా