By : Oneindia Telugu Video Team
Published : October 21, 2017, 02:34

రహానే స్ధానంపై డైలమా? తుది నిర్ణయం వారిదేనన్న రోహిత్..

మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ముంబైలోని వాంఖడే మైదానంలో శుక్రవారం భారత జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంది. ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా