By: Oneindia Telugu Video Team
Published : February 20, 2017, 03:57

హైపర్ ఆదికి నందమూరి నటసింహం బాలకృష్ణ వార్నింగ్

Subscribe to Oneindia Telugu

జ‌బ‌ర్ద‌స్త్ షోలో కామెడీతో విశేషంగా ఆకట్టుకొంటున్న హైపర్ ఆదికి నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల వార్నింగ్ ఇచ్చినట్టు ఓ వార్త విస్త్రృతంగా ప్రచారమవుతున్నది. తన తండ్రి, నటరత్న, మాజీ సీఎం నందమూరి తారకరామారావు ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా జబర్దస్ట్ కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆదిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన్నట్టు తెలుస్తున్నది. ఆదిని చంపేయ్యమంటూ తన పీఏను ఆదేశించినట్టు ఓ రూమర్ వైరల్‌గా మారింది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా