By: Oneindia Telugu Video Team
Published : July 14, 2017, 03:43

హైపర్ ఆది రహస్య పెళ్ళి?

Subscribe to Oneindia Telugu

'జబర్దస్త్' కార్యక్రమంలో కొన్ని కామెడీ బృందాలు స్కిట్లు చేస్తూ తెగ నవ్వించేస్తూ ఉంటాయి. ఈ కార్యక్రమం చాలామంది కమెడియన్స్ ను పరిచయం చేసింది. అలా ఈ కార్యక్రమంతో పాప్యులర్ అయిన నటుడు 'హైపర్ ఆది'. తాజాగా నెట్టింట్లో ఆయన పెళ్లి ఫోటో ఒకటి హల్ చల్ చేస్తోంది. కుటుంబ సభ్యులకు గానీ .. స్నేహితులకు గాని తెలియకుండా రహస్యంగా ఆయన వివాహం చేసుకున్నారనే ప్రచారం ఊపందుకుంది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా