By: Oneindia Telugu Video Team
Published : July 27, 2017, 05:37

జడేజా చేసిన చిలిపి పనికి పగలపడి నవ్విన కోహ్లీ

Subscribe to Oneindia Telugu

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా శ్రీలంక-భారత్ జట్ల మధ్య బుధవారం గాలేలో తొలి టెస్టు ప్రారంభమైంది. తొలిరోజు ఆటలో భాగంగా భారత బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్, ఛటేశ్వర్ పుజారాలు సెంచరీలతో కదం తొక్కడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలిరోజు శ్రీలంక బౌలర్లను ఓపెనర్ శిఖర్ ధావన్ ఉతికి ఆరేస్తున్న సమయంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తనలోని చిలిపి తనాన్ని ప్రదర్శించాడు. శ్రీలంక బౌలర్లను యాక్షన్‌ను జడేజా డ్రెస్సింగ్ రూమ్‌లో అనుకరించి భారత బృందంలో నవ్వులు పూయించాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా