By: Oneindia Telugu Video Team
Published : July 13, 2017, 03:19

పాండ్య రనౌట్ పై జడేజా... ఏమన్నాడంటే ?

Subscribe to Oneindia Telugu

ఇంగ్లాండ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలవడం కన్నా, రవీంద్ర జడేజా కారణంగా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా అవుటైన తీరే అభిమానులను ఎంతగానో నిరాశకుగురిచేసింది.అనవసర పరుగు కోసం జడేజా ఇచ్చిన పిలుపుతో క్రీజుని వదిలిన హార్ధిక్ పాండ్యా రనౌట్ అయిన సంగతి తెలిసిందే

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా