By: Oneindia Telugu Video Team
Published : March 24, 2017, 05:48

జగన్ కు బుర్ర పని చేయడం లేదనుకున్నా అసలు బుర్రే లేదు గా

Subscribe to Oneindia Telugu


అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాగానే ఓటుకు నోటు కేసుపై చర్చించాలంటూ వైయస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఆందోళ చేపట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అధికార పక్షం సభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా