• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : July 30, 2019, 12:53
    Duration : 01:28

    ఆంధ్రప్రదేశ్ కొత్తగవర్నర్‌తో భేటీ కానున్న జగన్

    ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ బాధ్యతలు చేపట్టారు . నేడు ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ హరిచందన్ తో భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ఈ భేటీ జరగనుంది. దీంతో గవర్నర్ , సీఎం ల భేతీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుమారు గంటపాటు వీరి మధ్య సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన సమస్యలు, తాజా రాజకీయ పరిస్థితులతో పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై గవర్నర్‌కు నిశితంగా వివరించనున్నారు జగన్ .
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా