By: Oneindia Telugu Video Team
Published : June 05, 2017, 11:38

లేదని బాబు ఏడుస్తుంటే ఉన్నదాన్ని చెడగొడుతున్న కేసిఆర్

Subscribe to Oneindia Telugu


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ నేతలపై సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరోసారి అధికారంలోకి రావడం కోసం కేసీఆర్ అడ్డగోలు హామీలన్నీ ఇస్తున్నారని మండిపడ్డారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా