By : Oneindia Telugu Video Team
Published : January 24, 2017, 12:13

మెరీనా బీచ్‌లో వాహనాలకు నిప్పు

జల్లికట్టుపై ఆందోళనలు తమిళనాడులో కొనసాగుతున్నాయి. తమిళనాడు సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు పైన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం మెరీనా బీచ్‌లో ఉద్రిక్తతకు, హింసకు దారి తీసింది. నిరసనకారులను అక్కడి నుంచి తరలించేందుకు, ఆదీనంలోకి తీసుకు వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమిళనాడు అసెంబ్లీ అత్యవసరంగా సమావేశమైంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా