By : Oneindia Telugu Video Team
Published : January 18, 2017, 12:24

జమ్ము - శ్రీనగర్ హైవే మూసివేత


జమ్మూ - శ్రీనగర్‌ హైవే రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. బాగా మంచు కురుస్తుండటంతో రహదారిని మూసివేశారు. మంచు తగ్గిన తర్వాత పునరుద్ధరిస్తారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా