• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : March 22, 2020, 01:50
    Duration : 01:22

    జనతా కర్ఫ్యూ.. నిర్మానుష్యం

    ప్రధాని మోడీ పిలుపునందుకున్న దేశ ప్రజలు స్వచ్చందంగా స్వీయ నిర్బంధంలో ఉండి మద్దతు తెలుపుతున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ప్రధాని ఇచ్చిన పిలుపును అందుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. అంతా సహకరిస్తేనే ఈ మహమ్మారిపై పోరాడి విజయం సాధించగలమని చెప్పారు. ఇక ఈ రోజు జరిగే జనతా కర్ఫ్యూపై మినిట్-టూ-మినిట్ అప్‌డేట్స్ మీకోసం
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా