By: Oneindia Telugu Video Team
Published : June 26, 2017, 01:30

హ ..హా ... బుమ్రా నో బాల్ ఎంత పని చేసింది?

Subscribe to Oneindia Telugu

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా డెత్ బౌలర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా వేసిన నో బాల్ ఎంత పని చేసిందో మన అందరికీ తెలిసిందే. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో పాక్ ఓపెనర్‌ను జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేశాడు. అయితే అది నా బాల్ కావడంతో అతడు బతికిపోయాడుఅయితే ఈ సంద‌ర్భాన్ని వాడుకొని ప్ర‌జ‌ల్లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచాల‌ని కర్ణాటక కేడర్‌కు చెందిన పోలీస్ ఆఫీసర్ సంజ‌య్ అగ‌ర్వాల్‌ భావించారు. బుమ్రా నోబాల్ వేసిన ఫొటోను ఆయ‌న వాడుకున్నారు. గీత దాట‌కండి.. దాని ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయి అన్న సందేశం ఈ ఫొటో ద్వారా ప్ర‌జ‌ల‌కు ఇచ్చారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా