By: Oneindia Telugu Video Team
Published : May 29, 2017, 01:56

రజనీ ... చిరు లా చెయ్యొద్దు

Subscribe to Oneindia Telugu

కొన్ని నిర్ణయాలు మచ్చలా మిగిలిపోతుంటాయి. అందుకే కీలక నిర్ణయాల్ని తీసుకునేటప్పుడు ఆచితూచి తీసుకోవటమే కాదు.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలని చెబుతుంటారు. తాజా ఉదంతం చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. రాజకీయ పార్టీని పెట్టటం పెద్ద విషయం కాదు. కానీ.. దాన్ని కొనసాగించటం.. పవర్ లోకి తీసుకురావటమే అసలు విషయం. భారీ అంచనాల మీద పార్టీని ప్రకటించి.. అధికారమే లక్ష్యంగా అడుగులు వేసి.. ఆ తర్వాత వెనక్కి తగ్గి.. ఆపై పార్టీని విలీనం చేసేసిన మెగాస్టార్ చిరంజీవి ఉదంతాన్ని తాజాగా ప్రస్తావించారు ప్రముఖ సినీనటి కమ్ రాజకీయ నేత జయప్రద

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా