By : Oneindia Telugu Video Team
Published : February 09, 2017, 11:19

నిజంగానే జయలలిత ఆత్మ గా తిరుగుతుందా?

తమిళనాడు ముక్యమంత్రి జయలలిత ప్రియసఖి శశికళ రేపో మాపో సి ఎం కుర్చీని అధిరోహించబోతున్న వేళ ... అన్నా డి ఎం కే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకోవాలని ఆ పార్టీ కార్యకర్తలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు....అయితే ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక వార్త హల్చల్ చేస్తుంది.. అదేంటంటే జయలలిత బతికి ఉండే టైం లో ఎప్పటికీ తాను రాజకీయాల్లోకి రానని, అన్నాడీఎంకే పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోనని, తన బంధువులను దగ్గరకు రానివ్వనని జయలలితకు ఒట్టు వేసిన శశికళ ఇప్పుడు మాట తప్పారని అందుకే శశికళ పై అమ్మ కోపంగా ఉందని , జయలలిత చనిపోయిన తరువాత ఆమె అంత్యక్రియలను హిందు సాంప్రదాయం పద్ధతి లో జరపలేదని అమ్మ ఆత్మ శాంతించదని కర్ణాటక లోని అమ్మ బంధువులు అప్పట్లో విమర్శించిన సంగతి తెలిసిందే... ఈ నేపధ్యం ఆమ్మ ఆత్మ ఐయ్యి తిరుగుతుందంటూ సోషల్ మీడియా లో ఒక వీడియో సంచలనం స్రుష్టిస్తుంది ...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా