By: Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 03:26

శశికళ, దినకరన్ లపై వేటు. బాధ్యతలు పన్నీర్, పళనిస్వామివే!

Subscribe to Oneindia Telugu

అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న 'చిన్నమ్మ' శశికళను తాజాగా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా తొలగించారు. ఈ మేరకు మంగళవారం జరిగిన అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా