By: Oneindia Telugu Video Team
Published : February 14, 2017, 01:22

చెరసాలకు వెళ్లాలని శశికళకు ముందే తెలుసు

Subscribe to Oneindia Telugu

నేరము-శిక్ష. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు. తప్పించుకుని తిరుగుతామంటే అస్సలు కుదరదు. చట్టం తన పని తానుచేసుకుపోతుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి. ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు శశికళ ఎందుకంత తహతహలాడిపోయారో... ప్రజలకు ఇప్పుడు అర్ధమైంది. అక్రమాస్తుల కేసులో శశికళకు శిక్ష పడితే ఎట్టి పరిస్థితిలోనూ.. సీఎం అయ్యే ఛాన్స్‌ ఉండదు కాబట్టి... ఆమె పన్నీర్‌ సెల్వంతో సీఎం పదవికి రాజీనామా చేయించి... తాను సీటు దక్కించుకోవాలని ఆశపడింది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా