By: Oneindia Telugu Video Team
Published : February 16, 2017, 09:46

ఎక్కడి దొంగలు అక్కడే గప్‌ చుప్‌.....

Subscribe to Oneindia Telugu

శశికళ కేసుతో దేశంలో ఉన్న అవినీతి నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి తీర్పు రాలేదు. లాలూ ప్రసాద్‌పై కేసు నమోదైనా... పైకోర్టు ఊరట లభించింది. కానీ ఆతర్వాత జార్ఖండ్‌ సీఎం మధుకొడా విషయంలో కూడా జలక్‌ ఇచ్చింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా